ADB :ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్‌ను కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్.---NETI VARTHA.

Rathnakar Darshanala
ADB :ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్‌ను కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్.
నేటి వార్త ఆదిలాబాద్ :

ఆదిలాబాద్ పట్టణానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత గుప్తాను ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. 

ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ దంపతులను కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత గుప్తా శాలువాతో ఘనంగా సన్మానించారు.
 ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, బోనగిరి సంటెన్న, దర్శనాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Comments