సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణి.

Rathnakar Darshanala
సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణి.
నేటి వార్త, సత్తెనపల్లి నియోజకవర్గం :

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు  సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ మంగళవారం అందజేశారు.

ఈ సందర్బంగా కన్నా మాట్లాడుతూ
కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తుంది.

సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక లో సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి సహాయ నిధికి చెందిన 30మంది లబ్ధిదారులకు మంజూరైన 19,67,969రూపాయలు విలువైన చెక్కులను సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా  లబ్ధిదారులకు అందజేశారు.

ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments