ఓమిని వాహనం లో పేలిన గ్యాస్ సిలిండర్.

Rathnakar Darshanala
ఓమిని  వాహనం లో పేలిన గ్యాస్ సిలిండర్.
( నేటివార్త ) కడప జిల్లా  మైదుకూరు పట్టణం కడప రోడ్డులో ఓమ్ని వాహనం లో పేలిన గ్యాస్ సిలిండర్
వాహనానికి గ్యాస్ను నింపే క్రమంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపిన స్థానికులు.

దగ్ధమైన వాహనం, రెండు ద్విచక్ర వాహనాలు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
ఈ ఘటనలో విద్యుత్ వైర్లు సైతం కాలి కింద పడ్డ వైనం.

భయాందోళనకు గురైన స్థానికులు.. హుటాహుటి  సంఘటన స్థలానికి చేరుకున్న అర్బన్ సిఐ రమణారెడ్డి.

ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి అదుపు చేశారు..
Comments