వావిలాలలో జోరందుకున్న కాంగ్రెస్ ప్రచారం.

Rathnakar Darshanala
వావిలాలలో జోరందుకున్న కాంగ్రెస్ ప్రచారం.
 
హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి: కాట శ్రీనివాస్ గౌడ్.

నేటి వార్త..గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని వావిలాల గ్రామంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్  పర్యటించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా 18వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవీందర్ గౌడ్, 16.వ వార్డు అభ్యర్థి సాయి గార్లకు  మద్దతుగా గ్రామ వీధుల్లో ప్రజలను కలుసుకుంటూ ప్రచారం చేపట్టారు.
Comments