రీల్స్ పిచ్చి తో బైక్ నుండి పడి ప్రాణాలు కోల్పోయిన ముబారక్.
By
Rathnakar Darshanala
రీల్స్ పిచ్చి తో బైక్ నుండి పడి ప్రాణాలు కోల్పోయిన ముబారక్.
( నేటివార్త ) కడప జిల్లా పట్టణంలో రీల్స్ చేస్తూ బండిలో నుండి పడి ప్రాణాలు కోల్పోయిన ముబారక్(20)అనే యువకుడు
ఇంస్టాగ్రామ్ కోసం బైక్ స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన యువకుడు
వ్యూస్ కోసం రీల్స్ స్కేటింగ్ లు చేస్తూ అదుపు తప్పి నిన్న తెల్లవారుజామున సుమారుగా ఒంటిగంట సమయంలో ప్రాణాలు కోల్పోయిన ముబారక్(20) అనే యువకుడు
కడప పట్టణం ఎయిర్పోర్ట్ రోడ్లో స్టంట్ లు చేస్తూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది
ఇద్దరు యువకులు స్కూటీపై వెళ్తూ స్కేటింగ్లు చేస్తూ ఉంటే కిందపడి అక్కడికక్కడే మృతి చెందిన ముబారక్
మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరు కి తరలింపు.
Comments