జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం.
By
Rathnakar Darshanala
జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం.
నేటి వార్త ఆదిలాబాద్ :
నేటి వార్త ఆదిలాబాద్ :
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 42 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వాతి మంగేష్ గారికి మద్ధతుగా గడప గడప కు కాంగ్రెస్ పార్టీ ప్రచారం.
బోరంచు శ్రీకాంత్ పాల్గొని చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు ఓటర్లను అభ్యర్తించడం జరిగింది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం జరుగుతోందన్నారు.
Comments