వెంకట్రావుపేట్ గ్రామం లో నట్టల నివారణ మందులు పంపిణి.
By
Rathnakar Darshanala
వెంకట్రావుపేట్ గ్రామం లో నట్టల నివారణ మందులు పంపిణి.
నేటి వార్త మల్లాపూర్ జనవరి 02: మండలం లోని వెంకట్రావుపేట్ గ్రామంలో శుక్రవారం రోజున పశు వైద్యాధికారి డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో గొర్లకు మేకలకు నట్టల నివారణ మందును పంపిణీ చేశారు.
ఇట్టి కార్యక్రమం లో సర్పంచ్ కనుముల వెంకటేష్,ఉప సర్పంచ్ తోట గంగా రెడ్డి,డా.ఇక్బాల్, గోపాలమిత్ర బదినపెళ్లి రవి,వార్డు సభ్యులు,యాదవ సంఘం సభ్యులు.తదితరులు పాల్గొన్నారు.
Comments