దళిత జర్నలిస్టులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను..హక్కులను సాధించుకోవాలి.
By
Rathnakar Darshanala
దళిత జర్నలిస్టులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను..హక్కులను సాధించుకోవాలి.
నేటి వార్త :ఆలంపూర్ తాలూకా ప్రతినిధి
జోగులాంబ గద్వాల జిల్లా
సెప్టెంబర్ 3 బుధవారం2025
దళిత జర్నలిస్టుల రాష్ట్ర 10మహాసభ పోస్టర్లను ఆవిష్కరించిన దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర సలహాదారుడు / బి ఆర్ఎస్ యువజన నాయకుడు ఆర్ కిషోర్ వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్ /రాష్ట్ర నాయకుడు రంగముని.
బుధవారం అలంపూర్ చౌరస్తాలోని తన కార్యాలయంలో దళిత జర్నలిస్టుల రాష్ట్ర 10వ మహాసభ పోస్టర్లను ఆవిష్కరించిన రాష్ట్ర దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర సలహాదారుడు / బిఆర్ఎస్ యువజన నాయకుడుఆర్ కిషోర్.
ఈ విధంగా ఆర్ కిషోర్ మాట్లాడుతూ దళిత జర్నలిస్టులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన సహాయ సహకారాలు ఉంటాయని
అలాగే దళిత జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉండి పోరాడి
తనసమస్యలనుపరిష్కరించుకోవాలని అన్నారు
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కురుమన్న జులకల్ బుచ్చన్న ఆంజనేయులు ఐజ ఆనంద్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments