ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో దారుణం.

Rathnakar Darshanala
ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో దారుణం.
*నేటి వార్త రిపోర్టర్ దోర్నాల గజేందర్ నేత*

*అన్నదమ్ముల మధ్య భూ వివాదం*

*ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో వ్యవసాయ పొలం వద్ద గొడవ గుడ్డలతో దాడి ఘటనలో గుడ్డేటి బాలరాజు మృతి*

*మరో మహిళ పరిస్థితి విషమం గ్రామంలో ఉద్రిక్తత భారీగా మోహరించిన పోలీసులు*
Comments