Nirmal jilla :ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.

Rathnakar Darshanala
Nirmal jilla :ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.
 నేటి వార్తా ప్రతినిధి 
 నిర్మల్ జిల్లా జులై 20

కాంగ్రెస్ పార్టీపై,సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున అలాగే రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు రాష్ట్ర గీతం పై గౌరవం లేకుండా కూర్చొని రాష్ట్ర గీతాన్ని అవమానపరిచిన,

 బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మను నర్సపూర్ జి మండల కేంద్రంలో మండల ప్రెసిడెంట్ ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో MLA దిష్టిబొమ్మని దహనం చేయడం జరిగింది.

ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ్రు రమేష్,  నిర్మల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్,ఆత్మ డైరెక్టర్ శ్యామ్ రెడ్డి, ఉమామహేశ్వర్, గంగారెడ్డి, రఘు,   కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది....
Comments