KTR పుట్టినరోజు సందర్బంగా 18 kg ల కేక్ కట్ చేసి తమ అభిమానన్ని చాటుక్కున వడ్లగూడెం ప్రజలు.

Rathnakar Darshanala
KTR పుట్టినరోజు సందర్బంగా 18 kg ల కేక్ కట్ చేసి తమ అభిమానన్ని చాటుక్కున వడ్లగూడెం ప్రజలు.
18కేజీల భారీ కేక్ కట్ చేసి గౌ. కేటీఆర్  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు* 

అశ్వారావుపేట నియోజకవర్గం నేటి వార్త ప్రతినిధి దారా విష్ణు 24/ జూలై

దమ్మపేట మండలంలోని వడ్లగూడెం గ్రామంలో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్  జన్మదిన వేడుకలు నిర్వహించారు, జన్మదిన వేడుకలో 18కేజీల భారీ కేక్ ని కట్ చేసి, బాణా సంచా కాల్చి ఘనంగా గౌరవ కేటీర్ కు శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో
గ్రామ శాఖ అధ్యక్షులు వళ్ళేపు సాంబయ్య,నాయకులు వల్లెపు నాగేశ్వరావు,చల్ల ఉదయ్ కిరణ్,వల్లెపు నాగరాజు, చల్ల నాగరాజు, బి ఆర్ఎస్ యువనాయకుడు చల్ల విజయ్,వల్లెపు గంగాధర్ రావు, వల్లెపు మరేశ్వరావు, గుంజా ప్రశాంత్,చల్ల వెంకటేశ్వరావు, కుంజా శశి కుమార్, కొండ్రు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments