సింగరేణి మండల తాసిల్దార్ గా అనంతుల రమేష్.

Rathnakar Darshanala
సింగరేణి మండల తాసిల్దార్ గా అనంతుల రమేష్. 
నేటివార్త,సింగరేణి(జులై 09):
కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో డీఈఓ పనిచేసిన అనంతుల రమేష్ బదిలీపై సింగరేణి మండల కార్యాలయంలో తాసిల్దారుగా బుధవారం బాధ్యతలు స్వీకరించడం జరిగింది.

గతంలో సింగరేణి మండలంలో  తాసిల్దార్ గా  పనిచేసినటువంటి ఎస్ .సంపత్ కుమార్ మహబూబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు.
Comments