నేడే మెగా జాబ్ మేళా..నిరుద్యోగ యువతకు సదవకాశం..!!
By
Rathnakar Darshanala
నేడే మెగా జాబ్ మేళా..నిరుద్యోగ యువతకు సదవకాశం..!!
హుజురాబాద్ నియోజకవర్గం నిరుద్యోగ యువతకు సదవకాశం..!!
నేటి వార్త హుజురాబాద్ :
ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బ్రతకాలి.. అని గొప్ప సంకల్పంతో మన హుజరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా..
సోమవారం ,సిటీ సెంటర్ , హుజూరాబాద్ లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటలవరకు దాదాపు 70 కంపెనీలు,3000 ఉద్యోగ అవకాశాలు ,
కలిపిస్తున్నట్లు బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆకినపల్లి శిరీష గారు తెలియజేశారు..
, ఈ సదవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందాలని ఇంత మంచి అవకాశాన్ని మన హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి అందిస్తున్న మన అందరికీ పెద్దన్న అయినా కౌశిక్ అన్న గారికి,కృతజ్ఞతలు తెలియజేసారు..
Comments