మునుగోడు శాసనసభ్యులు కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిఫార్సుతో ఎల్ఓసి చెక్కు అందజేత.
By
Rathnakar Darshanala
మునుగోడు శాసనసభ్యులు కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిఫార్సుతో ఎల్ఓసి చెక్కు అందజేత.
*ఉబ్బు వెంకటయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ చౌటుప్పల్*
*నేటి వార్త రిపోర్టర్ దోర్నాల గజేందర్ నేత చౌటుప్పల్ డివిజన్ ఇంచార్జ్*
సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఉన్న లక్కారం క్యాంప్ ఆఫీస్ లో మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు *కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి* సహకారంతో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య చేతుల మీదుగా ఎల్ ఓ సి చెక్ 250000 (రెండు లక్షల యాభై వేల రూపాయలు) బాధత కుటుంబసభ్యుడు సొప్పరి భూపాల్ కి అందజేయడం జరిగినది,
ఇట్టి విషయాన్ని బాధితుడు మోగుదాల రమేష్ గౌడ్ కి తెలియజేయగా ఈ విషయం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాడు.
ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, మాజీ సర్పంచ్ బక్క శ్రీనాథ్ వీరమల్ల సత్తయ్య సురకంటి బాలకృష్ణ రెడ్డి పాలకూరల సాయి కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments