పోరుమల్ల జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఘనంగా బోనాలు.
By
Rathnakar Darshanala
పోరుమల్ల జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఘనంగా బోనాలు.
నేటి వార్త వేములవాడ నియోజవర్గం ప్రతినిధి మల్లేశం గౌడ్
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామంలో తెలంగాణ అధికారిక ఉత్సవమైన భోనాల పండుగ ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోరుమల్లలో ఆనందోత్సహల భక్తి శ్రద్దలతో పాఠశాలలోని సరస్వతి అమ్మవారికివిద్యార్థులు భోనాలు ఘనంగా సమర్పించి భోనాల పండగ నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాధ్యాపకురాలు శ్రీమతి కరుణ గారు భోనాల ప్రాముఖ్యత,విశిష్టత ,మన సంస్కృతి ని గురించి విద్యార్థులకు వివరించారు,
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రమేశ్,నరేందర్ ,మల్లేశం,శ్రీనివాస్ , అశోక్ , గారలు పాల్గొన్నారు
Comments