జిహెచ్ఎంసిపటాన్చెరు 113 డివిజన్ ఆషాఢ మాసం బోనాల పండుగ.
By
Rathnakar Darshanala
జిహెచ్ఎంసిపటాన్చెరు 113 డివిజన్ ఆషాఢ మాసం బోనాల పండుగ.
నేటి వార్త పటాన్ చేరు :
పట్టణo లో పటాన్ చేరు స్థానిక శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధు సుధన్ రెడ్డి తనయుడు గూడెం విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన,
బోనాల పండుగ పాలారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయిన పటాన్ చేరు నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి మహంకాళి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన,
అనంతరం పోతురాజుల విన్యాసాలతో వందలాది మంది కళాకారులతో పాలారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.
హాజరు అయిన సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోలుకూరీ నరసింహారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ విజయ్ మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ నాయకులు మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి వెంకటేష్ రాము లడ్డు వీరారెడ్డి యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments