ఎయిర్ ఇండియా ప్రమాదం దూరదృష్టకారం.
By
Rathnakar Darshanala
ఎయిర్ ఇండియా ప్రమాదం దూరదృష్టకారం.
అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమానా ప్రమాద వార్త హృదయాలని తీవ్రంగా కలచివేసింది. ఈ భయంకరమైన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నేటి వార్త తెలుగు దిన పత్రిక ద్వారా సంతాపం తెలియజేస్తున్నాం.వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలిగి వారి కుటుంబాలకు దుఃఖాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం.
Comments