Adilabad :ప్రమాదంలో గాయపడిన ఎస్టి సెల్ చైర్మన్‌ను పరామర్శించిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి.
By
Rathnakar Darshanala
Adilabad :ప్రమాదంలో గాయపడిన ఎస్టి సెల్ చైర్మన్‌ను పరామర్శించిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి.
ఆదిలాబాద్ బ్యూరో నేటి వార్త :
కాంగ్రెస్ పార్టీ ఎస్టి సెల్ చైర్మన్ శ్రీ సెడ్మకి ఆనంద్ రావ్ గారు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న,
తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు నేడు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని కెబి కాలనీలోని వారి స్వగృహంలో పరామర్శించడం జరిగింది.
ప్రమాదానికి గల కారణాలు, చికిత్స జరిగిన తీరును, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసున్నారు. వారు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు.
శ్రీకాంత్ రెడ్డి గారి వెంట మావల మండల అధ్యక్షులు చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ యూత్ ఉపాధ్యక్షుడు రంజిత్, కాంగ్రెస్ సినియర్ నాయకులు నవీన్ రెడ్డి,మాజీ ఎంపిపి గోవర్ధన్ రెడ్డి,అలీం, తదితరులు పాల్గొన్నారు.
Comments