ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ IPS కు ఎడిటర్స్ సంఘం సన్మానం.

Rathnakar Darshanala
ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ IPS కు ఎడిటర్స్ సంఘం సన్మానం.
       ఎస్పీ ని సన్మానిస్తున్న  పత్రిక ఏడిటర్స్ 

నేటి వార్త ఆదిలాబాద్ :ఇటివలే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా కు నూతన ఎస్పీగా అఖిల్ మహాజన్ నియమించిన విషయం తెలిసిందే.. 

సోమవారం ఆదిలాబాద్ జిల్లా పోలీసు కార్యాలయం (DPO) లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్రిక ఎడిటర్స్,
 ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మడప సంతోష్, మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ IPS ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువతో  అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నరేష్ కుమార్, డి.రత్నాకర్ తదితరులు ఉన్నారు.
Comments