Helth tips :కిడ్నీ ల శుభ్రతకు ఇంట్లోనే...మంచి ఔషధం.
By
Rathnakar Darshanala
Helth tips :కిడ్నీ ల శుభ్రతకు ఇంట్లోనే...మంచి ఔషధం.
నేటి వార్త హైదరాబాద్ :
మనం రోజు తీసుకునే ఆహారంలో అనేక వ్యర్థ పదర్తలు ఉంటాయి. అందులో ఏవి మంచివి ఏవి చెడ్డవి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అలాగే మన శరీరం లో ముఖ్యమైన అవయవాలు ఏవి అంటే టక్కున చెప్పేస్తాం కిడ్నీ లు అని మరి వాటిని మరి వాటిని ఎలా కాపాడుకోవాలి, రోజు మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలి చూద్దాం రండి.
కిడ్నీలు మన రక్తంలొ ఉండే ఉప్పు, విషం, ఇతర చెత్తను బయటికి పంపి రక్తాన్ని రోజు శుభ్రంచేస్తాయి.
అటువంటి కిడ్నీలలో కొన్నిసార్లు చెత్త ఉండిపోయి రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.మన రక్త ప్రసారణ సేఫగా జరగాలి అంటే కిడ్నీలు చేసే పని పైనే ఆధారపడి ఉంటుంది.
అందుకే కిడ్నీల పరిశుభ్రతకు ఒక సహజమైన పద్ధతి ఉంది:అదేమిటంటే..,
ఒక కొత్తిమీర కట్ట లేదా కరివేపాకు కట్ట తీసుకుని,
శుభ్రంగా కడిగి, చిన్నగా తరగాలి..ఆ తరిగిన ఆకులను ఒక గిన్నెలో వేసి అందులో శుభ్రమైన మంచినీరు పోసి 10 నిమిషాలు వేడి చేయాలి.
అది చల్లారాక ఆ రసాన్ని చల్లని ప్రదేశంలో ఉంచాలి..
దీనిని ఒక గ్లాసుడు చొప్పున తాగాలి.. ఇలా వారానికొకసారి చేసినా మంచి ప్రయోజనమే.
ఇలా చేస్తే కిడ్నీలో ఉన్న చెత్త విషం లాంటివి బయటికి పోతాయి,
అలాగే రోజు మన శరీరానికి కావలసిన అంత నీటిని అందించాలి. వేసవి కాలం దృశ్య మన శరీరం డి హైడ్రెషన్ కాకుండా ఉంటుంది.
ఇలా రోజు చేయడం వలన వలన కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
Comments