సారూ... జర..సమయపాలన పాటించరు.

Rathnakar Darshanala
సారూ... జర..సమయపాలన పాటించరు.
 * *ప్రారంభమైన* *ఒంటిపూట బడులు* 
* *సమయపాలన* *పాటించని టీచర్లు* 
* *లోపించిన పారిశుద్ధ్య* *పనులు* 

 నేటి వార్త, మార్చి 15 లక్ష్మణ చాంద

 లక్ష్మణచాంద మండలంలో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి.

 పలు ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు ప్రార్థన సమయానికి గైరాజరయ్యారు. 

అరకొర వసతులు, లోపించిన పారిశుద్ధ్య పనులు వెలుగులోనికి వచ్చాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుచున్నారు.
Comments