లక్ష డప్పులు వెయ్యి గొంతులు కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మార్పిస్ నాయకులు.
By
Rathnakar Darshanala
లక్ష డప్పులు వెయ్యి గొంతులు కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మార్పిస్ నాయకులు.
పెగడపల్లి ఫిబ్రవరి 2 నేటి వార్త దినపత్రిక :
జగిత్యాల జిల్లాపెగడపల్లి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పిస్ మండల అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు మోదుంపెల్లి అంజయ్య కొత్తూరి బాబు ఆధ్వర్యంలో,
పద్మశ్రీ మంధకృష్ణ మాదిగ పిలుపు మేరకు హైదరాబాద్ ఎల్ బి స్టేడియం నుండి పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే,
లక్ష డప్పులు వెయ్యి గొంతులు మాదిగల మహా భారీ సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా చంకన డప్పు వేసుకుని హైదరాబాద్ నడి ఒడ్డున జరిగే ర్యాలీ విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు ఆరెల్లి లక్ష్మీరాజాం,అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు బాలే అంజయ్య,మాజీ ఎంపిటిసిలు ఆత్మకూరు చందు,బొమ్మేన స్వామి,
సీనియర్ నాయకులు శ్రీరాం అంజయ్య,దీకొండ మహేందర్,బాలే అంజయ్య,బొమ్మేన ఆటోస్వామి,సుంకే రాజయ్య,రాచర్ల సురేష్,నాలువాల లక్ష్మణ్,ఆత్మకూరు వంశీ,పులిపాక విద్యాసాగర్,
బొమ్మేన సుధాకర్,టౌన్ ప్రెసిడెంట్ బొమ్మేన వినోద్,కుంటాల లక్ష్మీరాజాం,కుంటాల బాబు,కుంటాల లక్ష్మీకాంతం,ధోనకొండ కృష్ణ,బేక్కేం మల్లేశం,కొల్లూరి రమేష్,టౌన్ ఉపాధ్యక్షులు కొత్తూరి అనిల్,సుంకే శంకర్,
బేక్కేం అంజయ్య, నలువాల మల్లయ్య,నలువాల పెద్ద నర్సయ్య,మారంపెల్లి లక్ష్మణ్,మారంపెల్లి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments