మార్కండేయ జయంతి సందర్భంగా ఘనంగా శోభా యాత్ర.

Rathnakar Darshanala
మార్కండేయ జయంతి సందర్భంగా ఘనంగా శోభా యాత్ర.


*నేటి వార్త పిట్లం మండలం ఫిబ్రవరి 01*

పిట్లం మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి సందర్భంగా ఘనంగా శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. 

మహిళలు కోలాటలాడుతూ  పట్టణ పురవీధులలో శోభయాత్ర చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించబడింది.

 ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు సన్నపుల మధు, పట్టణ అధ్యక్షులు గుర్రపు బాలరాజు, ఉపాధ్యక్షులు గూడ నర్సింలు, 
బిసి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లోక సంతోష్, మర్గల వేణు ,పద్మశాలి సంఘం సభ్యులు రాజశేఖర్ సార్ ,సన్నాపుల దత్తు,చుక్కల తీర్థం శ్రీనివాస్, రాములు, గుర్రపు విఠల్,  నారాయణ, గోపాల్,హన్మాండ్లు,

 బాలకృష్ణ , ప్రేమ్, శ్రీనివాస్ శ్రీకాంత్, సంఘ సభ్యులు పాల్గొన్నారు...
Comments