మాది ప్రజా ప్రభుత్వం.రాష్ట్ర మంత్రి సీతక్క.

Rathnakar Darshanala
మాది ప్రజా ప్రభుత్వం.రాష్ట్ర మంత్రి సీతక్క.

నేటి వార్త హైదరాబాద్ :

ఉపాధి హ‌మీ కూలీల ఖాతాల్లోకి ఇందిర‌మ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల.

చ‌రిత్ర‌లో ప్రప‌థమం..దేశానికే ఆద‌ర్శం.

ఏ ఆస్థి లేని కూలీల‌కు భ‌రోసాగా తెలంగాణ స‌ర్కార్

రెక్క‌ల క‌ష్టాన్ని న‌మ్ముకున్న ఉపాధి కూలీల‌కు పెద్ద‌న్న‌గా మా ప్ర‌భుత్వం.

నేడు 18,180 కూలీలకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల.

ప్రభుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపిన మంత్రి సీత‌క్క‌

జాత‌ర‌మ్మ జాత‌ర‌..కూలీ జ‌నం జాతార అంటు ఊరు వాడల ఉపాధి కూలీల సంబురాలు.
Comments