బల్దియా సిబ్బంది సేవలు వెలకట్టలేనిది - చైర్మన్ ఆడువాల జ్యోతి.

Rathnakar Darshanala
బల్దియా సిబ్బంది సేవలు వెలకట్టలేనిది - చైర్మన్ ఆడువాల జ్యోతి.
నేటివార్త జగిత్యాల బ్యూరో జనవరి 27 :

బల్దియా సిబ్బంది సేవలు వెలకట్టలేనిదని జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.

వారి పదవికాలం ముగిసిన సందర్బంగా సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

పట్టణంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పరిశుభ్రతకు కృషి చేస్తున్న కార్మికుల సేవల అభినందనీయమన్నారు.

ఏఈ శరణ్ అనిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలె మారుతీ సిబ్బంది ఉన్నారు.
Comments