Ap :గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు మృతి.
By
Rathnakar Darshanala
గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు మృతి.
నంద్యాల ప్రతినిధి నేటి వార్త జనవరి 28 :
నంద్యాల మండలం చాపిరేవుల లో తెల్లవారుజామున 4 గంటలకు ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్..ఇద్దరు మృతి పేలుడు ధాటికి కూలిన రెండు ఇళ్ళ.
పై కప్పులు కూలాయి.8 మందికి కాలిన గాయాలు..ప్రభుత్వ ఆసుపత్రి తరలింపు చికిత్స పొందుతున్నారు.
మంటలను అదుపులోకి తెచ్చి... శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందిన బాలుడు దినేష్ 10 సంవత్సరాలు,వృద్ధురాలు,
సుబ్బమ్మ 60 సంవత్సరాలు ఇద్దరినీ 3 గంటలు శ్రమించి మృతదేహాలను ఫైర్ సిబ్బంది బయటికి తీశారు.
గ్యాస్ పేలిన సంఘటన విషయం తెలుసుకున్న తాసిల్దార్ పత్తి శ్రీనివాసులు, రూరల్ రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్ నాగరాజు వెళ్లి పరిశీలించారు
Comments