మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్ద ధర్మారం సమీపంలోకి పెద్దపులి సంచారం.

Rathnakar Darshanala
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్ద ధర్మారం సమీపంలోకి  పెద్దపులి సంచారం.
మంచిర్యాల నేటి వార్త :మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్ద ధర్మారం సమీపంలోకి  పెద్దపులి సంచారం.
* దీంతో స్ధానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

* గ్రామానికి అతి సమీపంలోని రహదారిపై పులి అడుగులు కనిపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.

* పంటచేన్లలో కాపలా ఉన్న కొందరికి పెద్దపులి అరుపులు వినిపించినట్లు తెలిపారు.

* అటవీ శాఖ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. 

* వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అడవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.
Comments