కారేపల్లిలో పొంగులేటి శీనన్న జన్మదిన వేడుకలు...

Rathnakar Darshanala
కారేపల్లిలో పొంగులేటి శీనన్న జన్మదిన వేడుకలు...
- వివరాలు వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు నరేష్ కుమార్

నేటివార్త,సింగరేణి(అక్టోబర్ 27):

ఉమ్మడి ఖమ్మం జిల్లా ముద్దు బిడ్డ,బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి,తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి జన్మదిన వేడుకలను కారేపల్లిలో ఈ నెల 28వ తేదీన సోమవారం (నేడు ) నిర్వహించనున్నారు.

ఈ మేరకు నరేష్  ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఉదయం 10 గంటలకు రక్తదానం కార్యక్రమం 11 గంటలకు కేక్ కటింగ్  కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు వివరించారు.12 గంటలకు అన్నదానం కార్యక్రమం తెలిపారు.కావున కారేపల్లి పొంగులేటి శీనన్న అభిమానులు, 

కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై పుట్టిన రోజు వేడుకలతో పాటు రక్తదాన శిబిరం విజయవంతం చేయాలని అజ్మీర నరేష్  కోరారు.
Comments