డ్రైనేజీ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్.
By
Rathnakar Darshanala
డ్రైనేజీ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్.
నేటి వార్త మదనాపురం -
డ్రైనేజీ పనులను నాణ్యతంగా నిర్మాణం చేపట్టాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు, శనివారం మండల కేంద్రంలో డబల్ బెడ్ రూమ్ డ్రైనేజీ పనులను నాణ్యతగా చేపట్టాలని అధికారులు ఆయన ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం ప్రజల అభివృద్ధి ధ్యేయంగా చేస్తున్నారని ఆయన అన్నారు,
తిరుమలాయ పల్లి గ్రామానికి చెందిన కురుమనకుదురు జ్యోతి అనారోగ్యం మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబం పిల్లలు పరవశించి ఆర్థిక సాయం అందజేశారు,
అనంతరం పలువురికి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాగన్న ,వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే కృష్ణ, మార్కెట్ చైర్మన్ ప్రశాంత్, జగదీష్, అంజద్ అలీ,రామకృష్ణ చుక్క మహేష్, శరత్ రెడ్డి, మహదేవన్ గౌడ్, హనుమన్ రావు, రాజ వర్ధన్ రెడ్డి, విజయ్, శాంతన్న, తదితరులు పాల్గొన్నారు.
Comments