సీనియర్ పాత్రికేయులు మధునయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం.TUWJ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ.
By
Rathnakar Darshanala
సీనియర్ పాత్రికేయులు మధునయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం.TUWJ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ.
గోదావరి ఖని నేటి వార్త :
గోదావరి ఖని కి చెందిన సీనియర్ పాత్రికేయులు,జాతీయ కౌన్సిల్ సభ్యులు నాయిని మధునయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, మధునయ్యకు నివాళులర్పించిన TUWJ 143.రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ , ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంగోపాల్ , లాయక్ పాషా, హైదరాబాద్ కార్యదర్శి నవీన్..
మధునయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా కల్పించిన అల్లం నారాయణ.వారి వెంట మీడియా ప్రతినిధులు ఉన్నారు.
Comments