తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం యాత్ర ను జయప్రదం చేయండి.

Rathnakar Darshanala
తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం యాత్ర ను జయప్రదం చేయండి.
నేటి వార్త ఖమ్మం ప్రతినిధి విజయకుమారి.

ఖమ్మం :33 జిల్లాల తెలంగాణ ఉద్యమకారుల చైత్యన్య యాత్ర విజయవతం చేయాలి.శుక్రవారం ఫ్రెస్ మిట్లో డా.కె వి కృష్ణారావు ఉద్యమకారుల ఫోరం స్టీరింగ్ కమిటి చైర్యర్మన్ ఆద్వర్యంలో జిల్లా మహిళా కమిటీ ప్రైస్ మీట్లో రెడ్డిబోయిన వరలక్ష్మి మాట్లడుతూ హైదరాబాద్ లో జరుగుతున్న చైత్యన్యయాత్రను విజయవంతం చేయాలని కోరారు. 

అనంతరం రాచమల్ల ఉమాయాదవ్ మాట్లడుతూ సీఏం రేవంత్ రెడ్డి పెట్టిన పధకాలు అందులో ఉద్యమకారులకు ఇచ్చిన హమిలను 250 గజాల స్థలం 25000 పెన్షన్ ఐడి కార్డు ఇవ్వాలని మాట్లాడారు.

అలాగే ఈ చైతన్య యాత్రను విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా కమిటి రచమల్ల ఉమాయాదవ్ రెడ్డిబోయిన వరలక్ష్మి ఆకారపు కృష్ణవేణి అనంతలక్ష్మి కొప్పుల నాగమణి కోర్లపాటి అన్నపూర్ణ నల్లా స్వరూపరాణి దామళ్ళ జయ ధనలక్ష్మి పాల్గొన్నారు.
Comments