ఆషాడ మాసం సందర్బంగా మహిళలకు గోరింటాకు వేడుకలు.
By
Rathnakar Darshanala
ఆషాడ మాసం సందర్బంగా మహిళలకు గోరింటాకు వేడుకలు.
నేటి వార్త విలేకరి రామ్ మందిర్ ఏరియా జులై 13 కాశెట్టి శివ
రామగుండం కార్పొరేషన్
25వ డివిజన్ లోని ఆర్టీసీ కాలనీలోని మహిళల & గుజ్జుల సుమలత ఆధ్వర్యంలో ఆషాడ మాస గోరింటాకు వేడుకలు మహిళలు వైభవంగా నిర్వహించారు.
డివిజన్ కార్పొరేటర్ *నగునూరి సుమలత- రాజు,* పాల్గొని కార్పొరేటర్ మాట్లాడుతూ ఆషాఢమాస ప్రత్యేకతను వివరించారు.
మహిళలు పాల్గొని చేతులకు గోరింటాకు పెట్టుకుని ఆట పాటలతో ఆకట్టుకున్నారు. అదేవిధంగా మనందరం ప్రతి పండుగలు కూడా కలిసి మెలిసి ఆనందంగా చేసుకోవాలని అందరు కూడా ఐక్యంగా ఆదర్శంగా తీసుకునే విధంగా ఉండాలని
అంతే కాకుండా ఇదంతా కూడా వర్షాకాలం ప్రాంతం కాబట్టి మన ఇంటి పరిసరాల ప్రాంతాలలో పరిశుభ్రత ఉంచాలని కోరారు
ఈ కార్యక్రమంలో
అధిక సంఖ్యలో ఆర్టీసీ కాలనీ మహిళలు, పిల్లలు పాల్గొన్నారు.
Comments