TS LAW CET మే 4 వరకు ‘లాసెట్‌’ గడువు పొడిగింపు.

Rathnakar Darshanala
TS LAW CET మే 4 వరకు ‘లాసెట్‌’ గడువు పొడిగింపు.
నేటి వార్త హైదరాబాద్ :
*న్యాయవాద కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ లాసెట్‌, పీజీలాసెట్‌ దరఖాస్తుల గడువును మే 4 వరకు పొడిగించినట్టు అధికారులు తెలిపారు. 

ఈ గురువారం గడువు ముగియగా, మరో అవకాశం ఇస్తున్నట్టు లాసెట్‌ కన్వీనర్‌ బీ విజయలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు.
Comments