అంబేడ్కర్ విగ్రహం అందించిన డాక్టర్ బండి వార్ విజయ్.
By
Rathnakar Darshanala
అంబేడ్కర్ విగ్రహం అందించిన డాక్టర్ బండి వార్ విజయ్.
*నేటి వార్త జుక్కల్ ఆర్ సి ఏప్రిల్26*
కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం పెద్ద టాక్లి గ్రామంలో గురువారం పశు వైద్యధికారి డాక్టర్ విజయ్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఉత్సవ విగ్రహన్ని గ్రామస్థులకు అందజేశారు.
పేద కుటుంబంలో జన్మించి పట్టుదలతో ఉన్నత చదువులు చదివి దేశ రాజ్యాంగ నిర్మాతగా ప్రఖ్యాతి పొందిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments