బోథ్ బీఅర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ ను గజమాలతో సన్మానించిన వైస్ ఎంపీపీ.
By
Rathnakar Darshanala
బోథ్ : తాంసీ మండలంలోని పొన్నారి గ్రామంలో సోమవారం బిఅర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ ను తాంసీ మండల వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ ఘనంగా సన్మానించారు.
*అవ్వ... ఈ సారి ని ఓటు నాకే వేయాలి.
ముందుగా అయన తాంసీ భీంపూర్ మండలాలలో బిఅర్ ఎస్ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కెసిఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు.
*అవ్వ... ఈ సారి ని ఓటు నాకే వేయాలి.
ప్రచారం లో భాగంగా ప్రజలతో కలిసి ముచ్చటస్తూ ఈ సారి మీ ఓటు తనకే వేయాలి అన్ని ఓటర్ ను కోరారు.
తెలంగాణ లో కెసిఆర్ ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టినటువంటి పథకాలు దేశం లో ఎక్కడ లేవని ఒక్క తెలంగాణ లోనే గారిబోళ్ల కొరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగింది అన్ని అన్నారు. మరో మరు తెలంగాణ లో బిఅర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడితే మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరుగుతుంది అన్ని తెలిపారు.
Comments