రిమ్స్ లో పలువురిని పరామర్శించిన డిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అగ్గిమల్ల గణేష్ మహారాజ్.

Rathnakar Darshanala
నేటి వార్త ఆదిలాబాద్ :
 జైనథ్ మండల్ మండగడ గ్రామ డీఏస్పీ నాయకులు జవాయి నిఖిల్ ఆరోగ్యం క్షినించి స్థానిక  ప్రభుత్వ హాస్పిటల్లో  అనారోగ్యంతో  ఉండటంవలన  ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అగ్గిమాళ్ళ గణేష్ మహారాజ్ గురువారం పరామర్శించడం జరిగింది.
 అలాగే కాజ్జర్ల గ్రామానికి చెందిన డీఏస్పీ నాయకులు  అగ్గిమాళ్ళ  నవీన్ ను సైతం పర్మార్చించరూ.అలాగే రిమ్స్ డైరెక్టర్ తో మాట్లాడి మెరుగైన వైద్యాన్ని అందించాలని  అన్నారు. అయన వెంట బర్కుంటి రాజీవ్, గోంటిముక్కులా ఓమన్న, బండారి సంతోష్. దర్శనలా ప్రతాప్. ముక్కెర దయాకర్, తదితరులు ఉన్నారు.
Comments