బాధిత కుటుంబానికి లాయన్స్ క్లబ్ ఆర్థిక సహాయం.

Rathnakar Darshanala
బాధిత కుటుంబానికి లయన్స్ క్లబ్ ఆర్థిక సహాయం


రామకృష్ణాపూర్,అక్టోబర్ 18 (నేటి వార్త):


ఇటీవల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జ్యోతి నగర్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో సామగ్రి కాలిపోయిన బత్తిని శ్రీనివాస్ కుటుంబానికి రామకృష్ణాపూర్ లయన్స్ క్లబ్ అధ్వర్యంలో ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పుల్లూరి సుధాకర్,పోగుల మల్లయ్య అధ్యక్షులు వేముల వెంకటేశం,జెడ్ సి ఆడెపు తిరుపతి, కోశాధికారి ఏముల దేవేందర్ రెడ్డి,సభ్యులు పందిన కృష్ణ, కనుకుంట్ల సమ్మయ్య, చంద్రమోహన్, బింగి గణపతి తదితరులు పాల్గొన్నారు.
Comments