కేంద్ర హోం శాఖ మంత్రి నీ సన్మానించిన సుహాసిని రెడ్డి.
By
Rathnakar Darshanala
ఆదిలాబాద్ నేటి వార్త : మంగళవారం అదిలాబాద్ జిల్లాకు విచ్చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారిని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు శ్రీ సుహాసిని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఆదిలాబాద్ లో బీజేపీ జెండా ఎగురావేస్తాం : మంగళవారం జన గర్జన లో భాగంగా జిల్లా కేంద్రానికి విచ్చేసిన హోం శాఖ మంత్రి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో భారీ మెజార్టీతో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మొదటి బోణి అదిలాబాద్ తోనే ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
* మాజీ జడ్పీ చైర్మన్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే జోగు రామన్న అదిలాబాద్ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఇప్పుడు కూడా కహాని మాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారాని ప్రజలు దీనిని గమనించాలని అన్నారు.
Comments