విధులు బహిష్కరించిన న్యాయవాదులు.
By
Rathnakar Darshanala
విధులు బహిష్కరించిన న్యాయవాదులు.
నేటివార్త జిల్లా ఇంచార్జ్ అక్టోబర్ 7
నేడు గిద్దలూరు స్థానిక కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించినట్లు గిద్దలూరు బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పాలుగుళ్ల నాగ శేషశయనారెడ్డి, ఆవులమంద తిరుమల ప్రసాద్ లు తెలిపారు.
వారు ఈ సందర్బంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిపై జరిగిన దాడికి నిరసనగా తమ విధులు బహిష్కరించి నిరసన తెలియజేసినట్లు తెలిపారు.
Comments