చౌటుప్పల్ పట్టణ ఊర చెరువు పరిస్థితి ఏంటి..? నాయకులు ఏం చేస్తున్నారు.

Rathnakar Darshanala
చౌటుప్పల్ పట్టణ ఊర చెరువు పరిస్థితి ఏంటి..? నాయకులు ఏం చేస్తున్నారు.
*ఎరుకల మల్లేశం గౌడ్ చౌటుప్పల్ పట్టణ రాజకీయ విశ్లేషకుడు*

*నేటి వార్త రిపోర్టర్ దోర్నాల గజేందర్ నేత చౌటుప్పల్ డివిజన్ ఇంచార్జ్* 

చౌటుప్పల గ్రామ ఊర చెరువు అప్డేట్ ఇంకా 40% నీరు చెరువులో పట్టాల్సి ఉన్నది కానీ ఈ భిన్నంగా పడమర నుంచి చెరువులోకి వెళ్లే దారి ఆర్డిఓ ఆఫీస్ పక్కనుంచి.

మొదలుకొని చెరువు అలుగు ప్రాంతం మొత్తం ఒంపు చేయడం వలన పైనుంచి వచ్చే నీరు ఒకటి పాయింట్ ఐదు శాతం ఉంటే అలుగు ద్వారా ఒకటి పాయింట్ 75% బయటికి వెళ్తున్నాయి.

అంటే ఈ వర్షం ఇంకా ఐదు రోజులు వరుసగా కురిసిన వచ్చేదేరు పోయే టందుకు సులువుగా ఉన్నందున మన చెరువులో ఇంకా ఈ 60% తోనే సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి దీనికి శాస్త్రీయంగా జరిగిందా మేధావి పరంగా జరిగిందా అర్థం కాని దుస్థితి కేవలం పారుదలలేదు ఆయకట్టు లేదు.

అనే ఒక నెపంతో చెరువుని నిర్లక్ష్యం చేస్తూ చెరువులో నీరు లేకుండా చేయాలనే ఒక ఆలోచన విధానం కొనసాగుతున్నట్టు ప్రజలలో వినికిడి 

చెరువు నైరుతి భాగాన అలుగు ప్రాంతాన్ని బలపరిచి ఎత్తు పెంచి చెరువులో 80 శాతం నీరు ఉండేలా చేస్తే ఈ పట్టణ ప్రజలకు సుదీర్ఘంగా నాలుగు సంవత్సరాల పాటు తాగునీటి ఎద్దడి రాకుండా ఉంటది అని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
Comments