Vanaparthi :వినాయక ఉత్సవాలకు డీజే కీ నో పర్మిషన్.

Rathnakar Darshanala
వినాయక ఉత్సవాలకు డీజే కీ నో పర్మిషన్.
*నేటి వార్త: 24 జూలై (శ్రీరంగాపూర్ మండల్ జి విష్ణు)*

శ్రీరంగాపురం మండల కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల్లో వినాయక ఊరేగింపు ఉత్సవాల్లో డీజే పర్మిషన్ లేదని శ్రీరంగాపురం మండలం ఎస్సై రామకృష్ణ స్పష్టం చేశారు.

ప్రశాంతమైన వాతావరణం లో ఉత్సవాలు జరుపుకోవాలని అయన అన్నారు. అలాగే భజన కోలాటాలతో ఊరోగింపు చేసుకోవాలని  సూచించారు.
Comments