ఘనంగా దాన గళ్ళ యాదగిరి జన్మదిన వేడుకలు.

Rathnakar Darshanala
ఘనంగా దాన గళ్ళ యాదగిరి జన్మదిన వేడుకలు. 
మేడ్చల్ జిల్లా, మేడిపల్లి , నేటి వార్త :

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాన గళ్ళ యాదగిరి, జన్మదిన వేడుకలు బోడుప్పల్ అన్నపూర్ణ కాలనీలో ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ ,ఫేస్-2 రాజీవ్ నగర్ కాలనీ  వాసులు, మరాఠీ రాజు, నరసింహ, నాగరాజు, మరాఠీ సందీప్, బండ సంపత్ వివిధ రాజకీయ నాయకులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున పాల్గొని దాన గళ్ళ యాదగిరి,కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానం చేసినారు.
Comments