తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ లో తీవ్ర అన్యాయం.డా.కేఎ పాల్.
By
Rathnakar Darshanala
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ లో తీవ్ర అన్యాయం.డా.కేఎ పాల్.
నేటి వార్త అదిలాబాద్ :ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .
ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ కు బడ్జెట్ లో తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు .జీఎస్టీ రూపంలో కట్టిన కోట్ల రూపాయలు గుజరాత్ కు తరలిస్తున్నారని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికలలో బిజెపి ని ఓడించలనీ ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఎ పాల్ అన్నారు .
Comments