గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివారులో తృటిలో తప్పిన పెను ప్రమాదం.

Rathnakar Darshanala
గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివారులో తృటిలో తప్పిన పెను ప్రమాదం.
రాజన్న సిరిసిల్ల జిల్లా : నేటి వార్త :

పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.

బస్సులో 70 మంది ప్రయాణికులు...పలువురికి గాయాలు.

క్షతగాత్రులను సిరిసిల్ల ఆసుపత్రికి తరలింపు.

కామారెడ్డి నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు.

గోరంటాల శివారులోని పెద్దమ్మ టెంపుల్  స్టేజ్ వద్ద డౌన్ లో న్యూటల్ చేసిన డ్రైవర్.

కంట్రోల్ కాకపోవడంతో సడెన్ గా బ్రేక్ వేయగా టైర్ పేలడంతో అదుపు తప్పి పంటపొలంలోకి దూసుకు వెళ్లిన బస్సు.

బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలు.
Comments