ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మండల అధికారి సురేందర్ కుమార్.

Rathnakar Darshanala
ఐకెపి  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మండల అధికారి సురేందర్ కుమార్.
 నేటి వార్త వేములవాడ నియోజకవర్గ ప్రతినిధి మల్లేశం గౌడ్ 

మేడిపల్లి భీమారం మండలాలలో ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల ప్రత్యేక అధికారి సురేందర్ కుమార్, 

కాచారం వెంకట్రావుపేట్ దమ్మన్నపేట్ వల్లంపల్లి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో APM, సీసీ లు, వివో అధ్యక్షులు, VOA లు, కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు
Comments