ADB :నేడు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు రాక.

Rathnakar Darshanala
లోక్ సభ ఎన్నికలలో భాగంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు రానున్నారు.
నేటి వార్త ఆదిలాబాద్ బ్యూరో :.

లోక్ సభ ఎన్నికల ప్రచారం లో భాగంగా నేడు ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్య మంత్రి రానున్నారు.ఎండల తీవ్రత ఎక్కువ ఉండడంతో ఉదయం పూటే సభ ఉండనున్నట్లు తెలుస్తుంది.

సభ స్థానిక డైట్ మైదానం లో ఏర్పాటు చేసారు. ఇంచార్జ్ మంత్రి సీతక్క సభ ప్రాంగణన్ని పరిశీలించారు.

ఇక్కడి ఎంపీ అభ్యర్థి సుగుణక్క గెలుపే లక్ష్యం గా యువత పని చేయాలనీ యువత కు సూచించారు.
Comments