క్లీన్ బొప్పారం - గ్రీన్ బొప్పారం,జావిద్ చికెన్ షాప్ లో జీరో ప్లాస్టిక్ విధానం పలువురి ప్రశంసలు.

Rathnakar Darshanala
క్లీన్ బొప్పారం  - గ్రీన్  బొప్పారం,జావిద్ చికెన్ షాప్ లో జీరో ప్లాస్టిక్ విధానం పలువురి ప్రశంసలు. 
నేటి వార్త ఆగస్టు 26: సోన్ మండలం,న్యూ బొప్పారం గ్రామంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా జావీద్ చికెన్ సెంటర్  వినూత్న ఆఫర్ ప్రకటించింది.

స్టీల్ డబ్బా తీసుకొని చికెన్ కొనుగోలు చేసిన అతనికి 20% డిస్కౌంట్, గ్రామ ప్రజలకు కూడా ఈ విధంగా ఆఫర్ చేశాడు, వచ్చే వారికి రూ.20 డిస్కౌంట్ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేశెట్టి నరేష్, మరియు వార్డ్ మెంబర్ జావిద్, కొనుగోలుదారుడు గంగాధర్ పాల్గొన్నారు
Comments