ఎమ్మార్వో, ఎంఈఓ, ఎస్సై ని మర్యాదపూర్వకంగా కొనకలమిట్ల బిజెపి నాయకులు.

Rathnakar Darshanala
ఎమ్మార్వో, ఎంఈఓ, ఎస్సై  ని మర్యాదపూర్వకంగా కొనకలమిట్ల బిజెపి నాయకులు.
 నేటి వార్త ప్రకాశం జిల్లా ఇంచార్జ్ అక్టోబర్ 7 

మంగళవారం అనగా 07/10/25 తేదీన కొనకనమిట్ల మండలంలోని నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి SI శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అలాగే MRO ని మరియు MEO ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల మండల బిజెపి అధ్యక్షులు   మన్నం సురేష, మాజీ మండల అధ్యక్షులు కిలారి శ్రీనివాసులు, బిజెపి జిల్లా నాయకులు కల్లం సుబ్బారెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
Comments