30 ఏళ్ల తర్వాత బేతిగల్ గ్రామానికి బస్ సౌకర్యం.|| Neti Vartha ||
By
Rathnakar Darshanala
30 ఏళ్ల తర్వాత బేతిగల్ గ్రామానికి బస్ సౌకర్యం.|| Neti Vartha ||
హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు కృషి తో బస్ సౌకర్యం
ప్రజల సమస్యలను తీర్చడానికి దూసుకెళ్తునా యువనాయకుడు వోడితల ప్రణవ్
నేటివార్త, అక్టోబర్ 23,వీణవంక టి. ప్రశాంత్
వీణవంక మండల పరిధిలోని బేతిగల్ గ్రామంలో హుజురాబాద్ బస్ డిపో పరిధిలోనీ జమ్మికుంట నుండి బేతిగల్,కేశవపట్నం మీదుగా కరీంనగర్ వెళ్ళే నూతన బస్ సర్వీస్ ను ప్రారంభించిన,
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ యువనాయకుడు వొడితల ప్రణవ్.నిత్యం ప్రజల సమస్య లను తీర్చడానికి తనదైనా శైలిలో ఎంతో కృషి చేస్తున్నారు.
భారీగా హాజరైన బేతిగల్ గ్రామస్థులు.30 ఏళ్ల తర్వాత గ్రామానికి బస్ సౌకర్యం కల్పించడంతో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న గ్రామస్థులు.
దీనికి కృషి చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,మంత్రులకు,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు..
Comments