పాఠశాలలో విద్యార్థులకు నోటుబుక్కులు పెన్నులు డిక్షనరీలు పెన్సిల్లు బిస్కెట్స్ పండ్లు పంపిణీ.
By
Rathnakar Darshanala
పాఠశాలలో విద్యార్థులకు నోటుబుక్కులు పెన్నులు డిక్షనరీలు పెన్సిల్లు బిస్కెట్స్ పండ్లు పంపిణీ.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి మనసున్న మహారాజు యంగ్ డైనమిక్ లీడర్
వైరా శాసనసభ్యులు గౌరవ శ్రీ మాలోత్ రామదాసు నాయక్ జన్మదినం.
కాంగ్రెస్ నాయకులు పొడుగు పెంటయ్య గారి చేతులు మీదుగా.
నేటి వార్త ఖమ్మం ప్రతినిధి విజయకుమారి.
ఖమ్మం:వైరా శాసనసభ్యులు గౌరవ శ్రీ మాలోత్ రామదాసు నాయక్ గారి జన్మదిన సందర్భంగా మొట్లగూడెం యుపిఎస్ మోట్లగూడెం మరియు చింతలపాడు ప్రైమరీ స్కూల్లో విద్యార్దులకు నోటుబుక్కులు పెన్నులు డిక్షనరీలు పెన్సిల్లు బిస్కెట్స్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వైరా అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కనకం పవన్ కళ్యాణ్ దూడ అర్జున్ రావ్ మాజీ ఉపసర్పంచ్ భుఖ్య నిర్మల తాటి సరోజ గూగుల్ మాను వాంకుడోత్ మగీత్య బుగ్గ సురేందర్ మాజీ ఉపసర్పంచ్ పాయం సంపత్ మరియు కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Comments